వనపర్తి జిల్లా సమగ్ర స్వరూపం
	వనపర్తి
	జిల్లా కలెక్టర్: శ్వేతా మహంతి
	ఎస్పీ: రోహిణీ ప్రియదర్శిని
	
	ఇతర ముఖ్య అధికారులు
	జేసీ: నిరంజన్
	డీఆర్‌వో: వన జాదేవీ,
	డీటీవో: మహేందర్
	డీఎంఅండ్‌హెచ్‌వో: నాగారాం
	రెవెన్యూ డివిజన్ 1: వనపర్తి
	మండలాలు 14: వనపర్తి, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురం, పాన్‌గల్, వీపనగండ్ల, రేవల్లి(కొత్తది), చిన్నంబావి(కొత్తది), కొత్తకోట, అమరచింత(కొత్తది), మదనాపురం(కొత్తది), పెబ్బేరు, శ్రీరంగాపూర్, పెద్దమందడి, ఆత్మకూరు
	మున్సిపాలిటీ: వనపర్తి, (మేజర్ గ్రామ పంచాయతీలు–పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు)
	గ్రామ పంచాయతీలు: 215
	సాగునీటి ప్రాజెక్టులు: జూరాల ప్రాజెక్టు ఎడమ భాగం, సరళాసాగర్, రామన్‌పాడు, బీమా, అమరచింత ఎత్తిపోతల, రంగసముద్రం, శంకరసముద్రం రిజర్వాయర్లు
	భారీ పరిశ్రమలు: షుగర్ ఫ్యాక్టరీలు
	
	ఎమ్మెల్యేలు: జి.చిన్నారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
	ఎంపీలు: నంది ఎల్లయ్య(నాగర్‌కర్నూల్), జితేందర్‌రెడ్డి(మహబూబ్‌నగర్)
	పర్యాటకం, ఆలయాలు: అమరచింతలో జూరాల ప్రాజెక్టు, పెబ్బేరులో శ్రీ రంగనాయకస్వామి ఆలయం, వనపర్తిలో తిరుమలాయగుట్ట
	జాతీయ రహదారులు: హైవే నం.44
	హైదరాబాద్ నుంచి దూరం: 150 కి.మీ.
	ఖనిజ సంపద: క్వార్జ్
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
