నక్కX నాగుపాము | Fox X cobra | Sakshi
Sakshi News home page

నక్కX నాగుపాము

Oct 12 2015 2:34 AM | Updated on Oct 1 2018 2:09 PM

నక్కX నాగుపాము - Sakshi

నక్కX నాగుపాము

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేట శివారులోని ఓ నీళ్లు లేని బావిలో నక్క, నాగుపాము ఫైటింగ్ చేశారుు. 3 రోజు లుగా నక్క, నాగుపాములు

హుస్నాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేట శివారులోని ఓ నీళ్లు లేని బావిలో నక్క, నాగుపాము ఫైటింగ్ చేశారుు. 3 రోజు లుగా నక్క, నాగుపాములు బావిలోనే ఉంటూ ఫైటింగ్ చేసుకుంటున్నా యి.  వీటిని గమనించిన రైతులు బయటకు ఎలా తీయూలోనని తర్జనభర్జన పడుతూ అటవీశాఖ అధికారులకు ఆదివారం సమాచారం అందించారు. కాగా అధికారులు వచ్చి నక్కను బయటకు తీశారు. పాము ఇంకా బావిలోనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement