వడదెబ్బతో ముగ్గురి మృతి | five died by sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ముగ్గురి మృతి

Apr 25 2017 11:15 PM | Updated on Sep 5 2017 9:40 AM

భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో జిల్లాలో మంగళవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు.

మహానంది/బనగానపల్లె: భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో జిల్లాలో మంగళవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన అస్వస్థతకు గురై ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు కాసేపటికే మృత్యవాత పడటంతో ఆ కుటుంబాలు బోరున విలపించాయి. 
 
పేరు                       మండలం            గ్రామం                మృతికి కారణం
వెంకటేశ్వర్లు(45)         మహానంది         అల్లీనగరం              పొలం పనులకు వెళ్లి..
వి.చిన్నమ్మ(74)           మహానంది         తిమ్మాపురం          రెండ్రోజులుగా అస్వస్థతకు గురై..
సయ్యద్‌హుస్సేన్‌(47)      బనగానపల్లె      బనగానపల్లె            ఇంట్లోనుంచి బయటకు వెళ్లి వచ్చి..
రహీమ్‌(39)                 కర్నూలు           జొహరాపురం           పొలం పనులకు వెళ్లి..
మాల కిష్టానమ్మ (78)     దేవనకొండ         కరివేముల             పొలం పనికి వెళ్లి 

Advertisement
 
Advertisement
Advertisement