పరిహారం కోసం ఆందోళన | farmers riots for cash | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం ఆందోళన

Jun 29 2017 10:24 PM | Updated on Jun 4 2019 5:16 PM

పరిహారం కోసం ఆందోళన - Sakshi

పరిహారం కోసం ఆందోళన

ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితా తప్పుల తడకగా ఉందని, టీడీపీ నేతలు సిఫార్సు వారికే సబ్సిడీ మంజూరు చేశారని ధర్మవరంలో ఏడీఏ విశ్వనాథ్‌, ఏఓ శ్రావణ్‌కుమార్‌తో పలువురు రైతులు వాగ్వాదం చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితా తప్పుల తడకగా ఉందని, టీడీపీ నేతలు సిఫార్సు వారికే సబ్సిడీ మంజూరు చేశారని ధర్మవరంలో ఏడీఏ విశ్వనాథ్‌, ఏఓ శ్రావణ్‌కుమార్‌తో పలువురు రైతులు వాగ్వాదం చేశారు. ఎంపీఈఓలు ఇళ్ల వద్దకు వచ్చి వివరాలు తీసుకుంటారని అర్హులందరికీ ఇన్‌పుట్‌ మంజూరు చేస్తామని వారు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
- ధర్మవరం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement