‘నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే’ | farmers demands water to rds canal | Sakshi
Sakshi News home page

‘నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే’

Oct 22 2016 1:51 PM | Updated on Oct 1 2018 2:09 PM

జూరాల ఆర్డీఎస్ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు.

మానవపాడు: జూరాల ఆర్డీఎస్ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులైన నీరు విడుదల చేయక పోవటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, దీంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలు పరిశీలించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ వస్తున్నారని తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు శనివారం ఆర్డీఎస్ ప్రధాన కాల్వ వద్దకు వచ్చారు.  తమ సమస్యలను వివరించి, వెంటనే నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం సమర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement