ఎస్పీని కలిసిన ప్రముఖులు | Famous personalities of new district meets SP Shwetha reddy | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన ప్రముఖులు

Oct 15 2016 11:12 AM | Updated on Oct 17 2018 3:38 PM

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్వేతారెడ్డిని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

కామారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్వేతారెడ్డిని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కైలాస్‌ శ్రీనివాస్, యాద నాగేశ్వర్‌రావు, కొండా బైరయ్య ముప్పారపు ఆనంద్, ఉప్పల హరిధర్, గబ్బుల బాలయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు లద్దూరి లక్ష్మీపతి, వైద్య విధాన పరిషత్‌ రిటైర్డ్‌ కమిషనర్‌ డాక్టర్‌ బీ జనార్దన్, ఐఎంఏ బృందం ప్రతినిధులు వెంకట్రాజం, నరేందర్‌రావు, విజయ్‌కుమార్, దేవేంద్రసింగ్, రాజమౌళి, టీఆర్‌ఎస్‌వీ నాయకులు రాజేశ్, అర్చిత్, గంగారాం, మహేశ్, గంగాధర్, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement