అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టుల పేరు చెప్పి ఆయుధాలతో బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు పిస్తోళ్లు, రూ.3 లోల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో దాసరి రాములు, గుండ భూమేశ్, పిల్లి సంపత్ ఉన్నారు.