
ఒలంపిక్ అకాడమీ ఏర్పాటుకు కృషి
నల్లగొండ టూటౌన్: జిల్లాలో ఒలంపిక్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మేకల అభినవ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన 1వ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు.