ఒక్కో జిల్లాకు ఒక్కో రంగు | Each district, each color | Sakshi
Sakshi News home page

ఒక్కో జిల్లాకు ఒక్కో రంగు

Sep 20 2016 12:22 AM | Updated on Oct 2 2018 3:04 PM

ఒక్కో జిల్లాకు ఒక్కో రంగు - Sakshi

ఒక్కో జిల్లాకు ఒక్కో రంగు

జిల్లాల విభజన నేపథ్యం లో ఫైళ్లను వేరు చేసే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. అయితే ఫైళ్లను జిల్లాల వారీగా వి భజించాక వాటిని మూటలు కట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

హన్మకొండ అర్బన్‌ : జిల్లాల విభజన నేపథ్యం లో ఫైళ్లను వేరు చేసే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. అయితే ఫైళ్లను జిల్లాల వారీగా వి భజించాక వాటిని మూటలు కట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చివరి నిమిషంలో ఇబ్బంది ఎదురుకాకుండా జిల్లాకో రంగు చొప్పున క్లాత్‌లో ఫైళ్లను మూటలు కట్టాలని కలెక్టర్‌ కరుణ ఆదేశించారు. ఇందులో భాగంగా వరంగల్‌కు తెలుపు, మానుకోటకు ఎరుపు, జయశంకర్‌ జిల్లాకు ఆకుపచ్చ, యాదాద్రికి పసుపు, సిద్దిపేటకు నీలం రంగు కేటాయించా రు. అందుకు బాంబే డయింగ్‌ క్లాత్‌ను ఇప్పటికే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement