సెప్టెంబర్‌ 4న సాఫ్ట్‌బాల్‌ జిల్లాస్థాయి ఎంపికలు | doftball selections in september 4th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 4న సాఫ్ట్‌బాల్‌ జిల్లాస్థాయి ఎంపికలు

Aug 27 2016 11:05 PM | Updated on Sep 4 2017 11:10 AM

జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ సీనియర్స్‌ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపికలను సెస్టెంబర్‌ 4వ తేదీన నార్కట్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నటు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగిరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు.

నార్కట్‌పల్లి :  జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ సీనియర్స్‌ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపికలను సెస్టెంబర్‌ 4వ తేదీన నార్కట్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నటు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగిరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగా క్రీడాకారులు ఉదయమే పాఠశాల ఆవరణకు చేరుకోవాలని సూచించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement