రైఫిల్‌ షూటింగ్‌ జిల్లా జట్ల ఎంపిక | District rifle shooters selections | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌ జిల్లా జట్ల ఎంపిక

Oct 2 2016 8:41 PM | Updated on Sep 4 2017 3:55 PM

రైఫిల్‌ షూటింగ్‌ జిల్లా జట్ల ఎంపిక

రైఫిల్‌ షూటింగ్‌ జిల్లా జట్ల ఎంపిక

అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలబాలికల జిల్లా రైఫిల్‌ షూటింగ్‌ జట్ల ఎంపిక నిర్వహించినట్లు ఫెడరేషన్‌ కార్యదర్శి ప్రసాద్‌ తెలిపారు.

గుంటూరు స్పోర్ట్స్‌: అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలబాలికల జిల్లా రైఫిల్‌ షూటింగ్‌ జట్ల ఎంపిక నిర్వహించినట్లు ఫెడరేషన్‌ కార్యదర్శి ప్రసాద్‌ తెలిపారు. ఎంపికలను వ్యాయామ ఉపా«ధ్యాయుడు సంజీవరెడ్డి పర్యవేక్షించారు.  బాలుర విభాగంలో హర్షవర్ధన్‌రెడ్డి, వరుణ్‌ అవినాష్,  బాలికల విభాగంలో వై.శ్రీనిత్య, ఎం.రిషిత ఎంపికైనట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement