జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే | district best teachers | Sakshi
Sakshi News home page

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

Sep 6 2016 11:38 PM | Updated on Sep 4 2017 12:26 PM

జిల్లాలో పనిచేస్తున్న 26 మంది ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలు మంగళవారం ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

  • 26 మంది ఎంపిక
  • 8న సన్మాన కార్యక్రమం
  • ఆదిలాబాద్‌ టౌన్‌ : జిల్లాలో పనిచేస్తున్న 26 మంది ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలు మంగళవారం ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న జిల్లా కేంద్రంలో జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఐకే రెడ్డి, కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్లు వీరిని శాలువాలతో సన్మానించి మెమోంటో అందజేస్తారు. ఈ నెల 5న ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వినాయకచవితి నేపథ్యంలో వాయిదా వేశారు.
     
    ఉపాధ్యాయుడు హోదా పాఠశాల పేరు
    కెవీఎం ప్రకాశ్‌రావు హెచ్‌ఎం జెడ్పీఎస్‌ఎస్, అన్నారం, కోటపల్లి
    కరుణ హెచ్‌ఎం జెడ్పీఎస్‌ఎస్, ధని, సారంగపూర్‌
    సుధారాణి ప్రిన్సిపాల్‌ మోడల్‌ స్కూల్, బంగారుగూడ, ఆదిలాబాద్‌
    గోపాల్‌సింగ్‌ తిలావత్‌ హెచ్‌ఎం జెడ్పీఎస్‌ఎస్, ఇంద్రవెల్లి
    ప్రకాశం పీఎస్‌హెచ్‌ఎం జెండావెంకటాపూర్, లక్సెట్టిపేట
    సత్యనారాయణరెడ్డి ఎస్‌ఏ మావల, ఆదిలాబాద్‌
    నర్సయ్య ఎస్‌ఏ కుమారి, నేరడిగొండ
    గంగాధర్‌ ఎస్‌ఏ జెడ్పీఎస్‌ఎస్, కుంటాల
    శివప్రసాద్‌ ఎస్‌ఏ పొన్కల్, మామడ
    ఎండీ రోనక్‌ అలీఖాన్‌ ఎస్‌ఏ జెడ్పీఎస్‌ఎస్, బాసర
    అసిఫ్‌ అలీ ఎస్‌ఏ ఉర్దూ మీడియం పాఠశాల, ఖానాపూర్‌
    మంజూల ఎస్‌ఏ చెన్నూర్‌
    విజయ్‌కుమార్‌ ఎస్‌ఏ గుండంపల్లి, దిలావర్‌పూర్‌
    కిరణ్‌కుమార్‌ ఎస్‌ఏ మల్లాపూర్, లక్ష్మణచాంద
    వినోద్‌కుమార్‌ ఎస్‌ఏ కడెం
    ఎన్‌.రవి ఎస్‌ఏ జెడ్పీఎస్‌ఎస్, బీరవెల్లి, సారంగపూర్‌
    సహదేవ్‌ ఎస్‌ఏ మంచిర్యాల
    రామ్మోహన్‌రావు పీడీ కోటపల్లి
    వేణుగోపాల్‌ భాషా పండిత్‌ కడెం
    రాజేశ్వర్‌ ఎస్‌జీటీ రాజురా, లోకేశ్వరం
    శ్రీనివాస్‌ ఎస్‌జీటీ పొన్కల్, జన్నారం
    గంగన్న ఎస్‌జీటీ ఆలూర్, సారంగపూర్‌
    చంద్రశేఖర్‌ ఎస్‌జీటీ దిలావర్‌పూర్‌
    మహేశ్వర్‌ ఎస్‌జీటీ సింగాపూర్, మంచిర్యాల
    తైకుల్లా పీఈడీ ఎయిడెడ్, నిర్మల్‌
    సత్యనారాయణ డీఎం చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement