మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
భువనగిరి : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని స్థానిక యువటీం సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు మట్టిగణపతులను అందజేశారు.
Sep 3 2016 10:35 PM | Updated on Sep 4 2017 12:09 PM