రైతులతో ఎమ్మెల్యే వాగ్వాదం | dispute rises between farmers and MLA | Sakshi
Sakshi News home page

రైతులతో ఎమ్మెల్యే వాగ్వాదం

Jul 19 2016 1:00 PM | Updated on Oct 1 2018 2:11 PM

జిల్లాలోని పెరవలిలో సాగునీటిపారుదల సలహామండలి సమావేశం రసాభాసగా మారింది.

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పెరవలిలో సాగునీటిపారుదల సలహామండలి సమావేశం రసాభాసగా మారింది. కార్యక్రమంలో జరుగుతున్న సమయంలో రైతులకు, నిడదవోలు ఎమ్మెల్యే శేషారావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనను చిత్రిస్తున్న మీడియాపై ఆర్డీవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు తీస్తే కెమెరాలు లాక్కుంటానంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement