యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులరద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి.
Aug 28 2016 11:19 PM | Updated on Sep 4 2017 11:19 AM