నాట్యమనోహరంగా.. | dance in jatara | Sakshi
Sakshi News home page

నాట్యమనోహరంగా..

Aug 7 2016 11:24 PM | Updated on Sep 4 2017 8:17 AM

నాట్యమనోహరంగా..

నాట్యమనోహరంగా..

సాయంసంధ్యవేళ...చిన్నారుల చేసిన నత్యాలు కమ్మని కాఫీ తాగేటట్టు అనిపించాయి.

పీఎంపాలెం : సాయంసంధ్యవేళ...చిన్నారుల చేసిన నత్యాలు కమ్మని కాఫీ తాగేటట్టు అనిపించాయి. వారంతపు వినోద కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామం (జాతర)లో ఊహానిఖిత, రజని,తేజస్విని,జ్యోత్స్నల ప్రదర్శన కనువిందు చేసింది. కూచిపూడి, జానపద నత్యాలు అబ్బురపరిచాయి. ఆహూతులంతా ప్రదర్శనలు తిలకించి ముగ్ధులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement