రెండు లక్షల మెజారిటీ ఖాయం | Confirmed a majority of the two lakhs | Sakshi
Sakshi News home page

రెండు లక్షల మెజారిటీ ఖాయం

Nov 23 2015 12:19 AM | Updated on Oct 20 2018 5:03 PM

రెండు లక్షల మెజారిటీ ఖాయం - Sakshi

రెండు లక్షల మెజారిటీ ఖాయం

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని హోంమంత్రి నాయిని

నాయిని నర్సింహారెడ్డి

 గుర్రంపోడు: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు అసత్య ప్రచారం చేశాయని, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement