ఈనెల 30 నుంచి కోదాడ పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మంగళవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా మండలి కార్యవర్గం, స్వచ్ఛంద సంఘాలు,ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోదాడఅర్బన్: ఈనెల 30 నుంచి కోదాడ పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మంగళవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా మండలి కార్యవర్గం, స్వచ్ఛంద సంఘాలు,ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, ఆయా సంఘాల మహిళలు పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకుగాను తగిన సలహాలు,సూచనలు అందించాలని ఆయన కోరారు.