వైవిధ్యం.. భైరవకొండ చరితం | bhairava konda history | Sakshi
Sakshi News home page

వైవిధ్యం.. భైరవకొండ చరితం

Jul 28 2017 10:15 PM | Updated on Sep 5 2017 5:05 PM

వైవిధ్యం.. భైరవకొండ చరితం

వైవిధ్యం.. భైరవకొండ చరితం

మండలంలోని కడదరగుట్టపల్లి గ్రామం భైరవకొండకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన భైరవేశ్వరాలయం ఈ కొండలో ఉంది.

పెద్దవడుగూరు: మండలంలోని కడదరగుట్టపల్లి గ్రామం భైరవకొండకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన భైరవేశ్వరాలయం ఈ కొండలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది పండుగ, శ్రావణ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేవుడికి బోనాలు సమర్పిస్తే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. ఈ కొండలోని ప్రతి రాయి కొంద తేళ్లు ఉంటాయి. కానీ ఎవరినీ కుట్టవని స్థానికులు చెబుతున్నారు. కానీ ఎవరైనా దేవునికి మొక్కుబడులు ఇవ్వకుండా ఉండిపోతే వాళ్ల ఇంటి వద్ద తేళ్లు తరచూ కనపడుతూ ఉంటాయని గ్రామస్తులు చెబుతారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement