భక్తులపై తేనెటీగల దాడి: 15మందికి గాయాలు | Bees attack devotees at tana check post, 15 injured | Sakshi
Sakshi News home page

భక్తులపై తేనెటీగల దాడి: 15మందికి గాయాలు

May 24 2016 7:47 PM | Updated on Sep 4 2017 12:50 AM

గంగమ్మ గుడికి దర్శనానికి వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి.

చిత్తూరు: గంగమ్మ గుడికి దర్శనానికి వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తానా చెక్‌పోస్టు వద్ద గంగమ్మ గుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో 15 మంది భక్తులకు గాయాలయినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement