ఈ ఆటోలు గర్భిణులకే.. | autos for pregnancies | Sakshi
Sakshi News home page

ఈ ఆటోలు గర్భిణులకే..

Sep 11 2016 11:55 PM | Updated on Oct 4 2018 5:44 PM

ఈ ఆటోలు గర్భిణులకే.. - Sakshi

ఈ ఆటోలు గర్భిణులకే..

గర్భిణుల కోసం ఉచిత ఆటో సర్వీస్‌లను ఐఎంఎం గుత్తి శాఖ ప్రారంభించింది.

గర్భిణుల కోసం ఉచిత ఆటో సర్వీస్‌లను ఐఎంఎం గుత్తి శాఖ ప్రారంభించింది. ఐఎంఎం సమకూర్చిన ఐదు ఆటోలను గుత్తిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గహంలో ఎస్‌ఐ చాంద్‌బాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా మాట్లాడుతూ... గర్భిణులను ఆస్పత్రికి, కాన్పు తర్వాత ఇంటికి ఎంత దూరమైన తమ ఆటోలలో ఉచితంగా తీసుకెళతారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement