డూప్‌ల సందడి | attract actors doops | Sakshi
Sakshi News home page

డూప్‌ల సందడి

Aug 26 2016 10:15 PM | Updated on Sep 4 2017 11:01 AM

డూప్‌ల సందడి

డూప్‌ల సందడి

జగిత్యాల అర్బన్‌ : ఈ చిత్రం చూడండి.. అచ్చం సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, దివంగత నాగేశ్వర్‌రాలా కనిపిస్తున్నారు కదూ.. అవును అట్లే కనిపిస్తున్నారు.

 జగిత్యాల అర్బన్‌ : ఈ చిత్రం చూడండి.. అచ్చం సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, దివంగత నాగేశ్వర్‌రాలా కనిపిస్తున్నారు కదూ.. అవును అట్లే కనిపిస్తున్నారు. విజయనగరంకు చెందిన రవిచంద్రన్‌ (వెంకటేశ్‌ డూప్‌), హైదరాబాద్‌కు చెందిన నగేశ్‌ (నాగేశ్వర్‌రావు డూప్‌) జగిత్యాలలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కళాశ్రీ అధినేత గుండేటి రాజు, బానుక రవి, అభి డూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరునహరి, విజయ్, భానుక శ్రీనివాస్, అమూల్య రవి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement