ట్రాఫిక్‌ ఎఎస్సై వ్యవహారంపై ఏఎస్పీ విచారణ | asp Inquiry | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ ఎఎస్సై వ్యవహారంపై ఏఎస్పీ విచారణ

Aug 30 2016 10:16 PM | Updated on Sep 4 2017 11:35 AM

కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తుల మధ్య జరిగిన గొడవపై కాటారం సర్కిల్‌ ఠాణాలో గోదావరిఖని ఏఎస్పీ విష్టు వారియర్‌ మంగళవారం విచారణ జరిపారు.

కాటారం : కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తుల మధ్య జరిగిన గొడవపై  కాటారం సర్కిల్‌ ఠాణాలో గోదావరి ఖని ఏఎస్పీ విష్టు వారియర్‌ మంగళవారం విచారణ జరిపారు. ప్రత్యక్ష సాక్షులు, గ్రామానికి చెందిన పలువురితోపాటు ఎస్సై ఇంద్రసేనారెడ్డి, వారి స్నేహితులు ఈ విచారణకు హాజరైనట్లు తెలిసింది. సంఘటన స్థలంలో జరిగిన పరిస్థితి, వాగ్వివాదానికి దారితీసిన తీరుపై ఇరువర్గాల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించి నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఎస్పీ విచారణ జరిపిట్లు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement