ప్రశాంతంగా ఏపీపీఎస్‌సీ పరీక్ష | appsc exam in anantapur | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏపీపీఎస్‌సీ పరీక్ష

Jun 25 2017 11:19 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ అధికారి, సహాయ బీసీ సంక్షేమ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి పోస్టులకు ఆదివారం సాఫీగా పరీక్ష జరిగింది.

అనంతపురం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ అధికారి, సహాయ బీసీ సంక్షేమ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి పోస్టులకు ఆదివారం సాఫీగా పరీక్ష జరిగింది. నాలుగు పరీక్షా కేంద్రాల్లో 2,492 మంది అభ్యర్థులకు గానూ 1,315 మంది హాజరయ్యారు. 1,177 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement