కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | applications invites to constables | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Nov 4 2016 10:54 PM | Updated on Mar 19 2019 6:01 PM

సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) శాఖలో కానిస్టేబుల్, డ్రైవర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి గీతాగాంధీవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం న్యూటౌన్‌ : సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) శాఖలో కానిస్టేబుల్, డ్రైవర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి గీతాగాంధీవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి పూర్తీగా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే ననీ, ఆసక్తి గలవారు  ఈనెల 19లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ కోటాలో 364, ఎస్టీ కోటాలో 77 పోస్టులున్నాయని, ఎక్స్‌ సర్వీసుమెన్‌కు 10 శాతం పోస్టులు రిజర్వ్‌ చేసినట్లు తెలిపారు.  మరిన్ని వివరాలకు జ్టి్టp:ఐఠీఠీఠీ.ఛిజీటజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement