దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్ డీజీపీ
పుష్కరాల్లో భాగంగా దుర్గాఘాట్‌ను అడిషనల్ డీజీపీ ఎన్.సురేంద్రబాబు శనివారం ఉదయం పరిశీలించారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Aug 20 2016 9:56 PM | Updated on Sep 4 2017 10:06 AM