మురడిలో నటుడు నాగినీడు | actor nagineedu in muradi | Sakshi
Sakshi News home page

మురడిలో నటుడు నాగినీడు

Aug 25 2016 10:26 PM | Updated on Aug 13 2018 4:19 PM

మురడిలో నటుడు నాగినీడు - Sakshi

మురడిలో నటుడు నాగినీడు

శ్రావణమాసం సందర్భంగా ఆంజినేయస్వామి దర్శనాల్లో భాగంగా సినీ నటుడు నాగినీడు కుటుంబ సమేతంగా మురడి, నేమకల్లు ఆంజినేయస్వామి ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డీ.హీరేహాళ్‌ : శ్రావణమాసం సందర్భంగా ఆంజినేయస్వామి దర్శనాల్లో భాగంగా సినీ నటుడు నాగినీడు కుటుంబ సమేతంగా మురడి, నేమకల్లు ఆంజినేయస్వామి ఆలయాల్లో గురువారం  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో ప్రతియేటా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఈఓ శ్రీనివాసులు, జితేంద్ర ఆయనకు శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement