చిట్టీల పేరుతో మూడు కోట్లు వసూలు.. పరార్ | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మూడు కోట్లు వసూలు.. పరార్

Published Thu, Jan 7 2016 8:20 PM

a man cheated people with three crore worth

హైదరాబాద్: చిట్టీల పేరుతో మరో భారీ మోసం జరిగింది. ఓ వ్యక్తి దాదాపు రూ.3కోట్లను చిట్టీలపేరుతో వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయారు. ఏం చేసేది పాలుపోక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు నమోదుచేసుకొని పోలీసులు కేసు విచారణ ప్రారంభించనున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement