జిల్లాకు రూ.88.60 కోట్ల కరెన్సీ | 88.60 Crore per district currency | Sakshi
Sakshi News home page

జిల్లాకు రూ.88.60 కోట్ల కరెన్సీ

Nov 28 2016 11:03 PM | Updated on Jun 1 2018 8:39 PM

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి జిల్లాకు రూ.88.60 కోట్ల కరెన్సీ వచ్చిందని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అర్బన్‌:  రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి జిల్లాకు రూ.88.60 కోట్ల కరెన్సీ వచ్చిందని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజల లావాదేవీల కోసం రూ.100 కోట్లు అవసరం ఉందని ఆర్బీఐకి  బ్యాంకర్ల ద్వారా లేఖ రాయించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రూ.88.60 కోట్లను పంపిందని తెలిపారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement