పిడుగుపాటుకు 8 గొర్రెల మృతి | 8 sheeps dies of light stroke | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 8 గొర్రెల మృతి

May 11 2017 10:41 PM | Updated on Sep 5 2017 10:56 AM

పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులలో కూడిన వర్షం పడింది.

బ్రహ్మసముద్రం : పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులలో కూడిన వర్షం పడింది. ఈసమయంలో గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన గొర్రెలు మందపై పిడుగు పడటంతో మహాత్మ అనే రైతుకు చెందిన ఐదు, వన్నూరప్పకు చెందిన మూడు గొర్రెలు మృతిచెందాయి. సూమారు రూ.40 వేల నష్టపోయినట్లు బాధితులు వాపోయారు.  విషయం తెలుసుకున్న వైద్యాధికారి ప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతి చెందిన జీవాలకు  పంచనామా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement