
627 చెరువుల పునరుద్ధరణ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి దశలో 627 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు.
- రెండో దశలో 627 చెరువుల్లో మిషన్‌పనులు
- జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ గంగాధర్