29న అమలాపురంలో జాబ్‌మేళా | 29 job mela at amalapuram | Sakshi
Sakshi News home page

29న అమలాపురంలో జాబ్‌మేళా

Jul 27 2016 12:17 AM | Updated on Sep 4 2017 6:24 AM

బాలాజీచెరువు (కాకినాడ) : అమలాపురం ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.వసంతలక్ష్మి మంగళవారం తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాలలో ఎక్సైడ్‌ ఇన్సూరెన్స్‌లో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేయడానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 0884–2373270 lనంబర్‌లో సంప్రదించవ

బాలాజీచెరువు (కాకినాడ) : అమలాపురం ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.వసంతలక్ష్మి  మంగళవారం తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాలలో ఎక్సైడ్‌ ఇన్సూరెన్స్‌లో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేయడానికి  కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 0884–2373270 lనంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement