138 ఎక్సైజ్ కేసులు పరిష్కారం
భీమవరం: జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా భీమవరం యూనిట్ పరిధిలో 138 కేసులు పరిష్కారమైనట్టు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు శనివారం తెలిపారు.
Apr 8 2017 9:36 PM | Updated on Sep 5 2017 8:17 AM