లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు | Womens day day celebrations held in london | Sakshi
Sakshi News home page

లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

Mar 12 2017 4:50 PM | Updated on Sep 5 2017 5:54 AM

లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను టాక్‌ ఆధ్వర్యంలోలండన్‌లో ఘనంగా నిర్వహించారు.

లండన్‌:
అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను టాక్‌ ఆధ్వర్యంలోలండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్‌ అజ్మీర్‌గారేవాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వీరవనితలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను ప్రారంభించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ మహిళలు అంతా ఒకేచోట సమావేశమై కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో టాక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, టాక్‌ అధ్యక్షురాలు కంది పవిత్రారెడ్డి, సభ్యులు బుడుగం స్వాతి, జాహ్నవి, శ్రావ్య, సుప్రజ, సుమ, శ్రీలత, విజయలక్ష్మి, ప్రవళిక, ప్రవాసభారతీయులు పాల్గొన్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement