వీరఘట్టంలో చైన్‌స్నాచింగ్ | Chain snatching in Veeragattam | Sakshi
Sakshi News home page

వీరఘట్టంలో చైన్‌స్నాచింగ్

Mar 28 2016 10:25 PM | Updated on Sep 3 2017 8:44 PM

వీరఘట్టంలోని ఓ హోటల్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది.

వీరఘట్టం(శ్రీకాకుళం జిల్లా): వీరఘట్టంలోని ఓ హోటల్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. హోటల్ వద్ద పనిచేసుకుంటున్న జి. శ్రీదేవి అనే మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement