రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | Two young people died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Jan 30 2018 6:11 PM | Updated on Sep 28 2018 3:39 PM

Two young people died in road accident - Sakshi

ఖమ్మం జిల్లా:  ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్‌ రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మడ్డులపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మడ్డులపల్లికి చెందిన వంగూరి సురేష్‌(20), అఖిల్‌(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సురేష్‌ ఓ ప్రేవేటు కళాశాలలో బీటెక్‌ చదువుతుండగా..అఖిల్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement