భార్య ఉండగానే మరో యువతితో.. | Cheating Case Against Kacharakanahalli Contractor | Sakshi
Sakshi News home page

భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం

Sep 27 2017 11:35 AM | Updated on Sep 27 2017 3:42 PM

Man_Woman Shadow

బనశంకరి: భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపి కటకటాలపాలైన వంచకుడి ఉదంతం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బాణసవాడి పరిధిలోని కాచరకనహళ్లికి చెందిన కంట్రాక్టర్‌ మూర్తికి నాలుగేళ్ల ​క్రితమే వివాహమైంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. అతన్ని నమ్మిన సదరు యువతి సర్వం సమర్పించుకుంది.

అయితే మూర్తికి ఇప్పటికే వివాహమైనట్లు తెలుసుకున్న సదరు బాధితురాలు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement