వోల్వో ‘వీ90 క్రాస్‌ కంట్రీ’ కొత్త వెర్షన్‌ | Volvo V90 Cross Country launched in India | Sakshi
Sakshi News home page

వోల్వో ‘వీ90 క్రాస్‌ కంట్రీ’ కొత్త వెర్షన్‌

Jul 13 2017 1:11 AM | Updated on Sep 5 2017 3:52 PM

వోల్వో ‘వీ90 క్రాస్‌ కంట్రీ’ కొత్త వెర్షన్‌

వోల్వో ‘వీ90 క్రాస్‌ కంట్రీ’ కొత్త వెర్షన్‌

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ తాజాగా తన క్రాస్‌ఓవర్‌ మోడల్‌ ‘వీ90 క్రాస్‌ కంట్రీ’లో కొత్త వెర్షన్‌ను బుధవారం...

ధర రూ. 60 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ తాజాగా తన క్రాస్‌ఓవర్‌ మోడల్‌ ‘వీ90 క్రాస్‌ కంట్రీ’లో కొత్త వెర్షన్‌ను బుధవారం భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.60 లక్షలు. ఇందులో ట్విన్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్, 8 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ సహా రాడార్‌ ఆధారిత భద్రతా ఫీచర్లైన లేన్‌ కీపింగ్‌–ఎయిడ్, ఫుల్‌ ఆటో–బ్రేకింగ్‌ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement