ఉత్తమ ఆవిష్కరణలకు అవార్డులు | To the best of innovation awards | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఆవిష్కరణలకు అవార్డులు

Aug 21 2015 1:08 AM | Updated on Sep 3 2017 7:48 AM

ఉత్తమ ఆవిష్కరణలకు అవార్డులు

ఉత్తమ ఆవిష్కరణలకు అవార్డులు

అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఇన్నోవేషన్ పేరుతో అవార్డులను

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఇన్నోవేషన్ పేరుతో అవార్డులను ఇవ్వనున్నట్టు ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్‌పో గురువారం ప్రకటించింది. ఎంటర్‌ప్రైస్, కంజ్యూమర్ డివెసైస్ పేరుతో రెండు విభాగాల్లో బెస్ట్ ఇన్నోవేషన్, ఎర్లీ స్టేజ్ స్టార్టప్, గ్రోత్ స్టేజ్ స్టార్టప్, సోషల్ ఇంపాక్ట్ ప్రొడక్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బెస్ట్ స్టూడెంట్ కింద అవార్డులను ఇస్తారు. సెప్టెంబరు 18-21 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే గ్యాడ్టెట్ ఎక్స్‌పో కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31. ప్రతి విభాగంలో టాప్-10 ఫైనలిస్టులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గ్యాడ్జెట్ ఎక్స్‌పోలో ఉచిత స్థలాన్ని కేటాయిస్తారు.

Advertisement

పోల్

Advertisement