ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు | Three online of the schemes Aegon | Sakshi
Sakshi News home page

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

Aug 10 2015 1:27 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఎగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం 10 నుంచి 12 నిమిషాల్లో పాలసీని పొందే విధంగా మూడు ఆన్‌లైన్ పథకాలను ప్రవేశపెట్టింది...

ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఎగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం 10 నుంచి 12 నిమిషాల్లో పాలసీని పొందే విధంగా మూడు ఆన్‌లైన్ పథకాలను ప్రవేశపెట్టింది. ఐ ఇన్‌కమ్, ఐ స్పౌస్, ఐ క్యాన్సర్ పేరుతో విడుదల చేసిన ఈ పథకాలు కేవలం ఆన్‌లైన్ ద్వారానే తీసుకోగలరు. ఆదాయం సంపాదిస్తున్న కుటుంబ సభ్యునికి ఊహించని సంఘటన జరిగితే జరిగే ఆదాయ నష్టాన్ని తీర్చే విధంగా ఐ-ఇన్‌కమ్‌ను తీర్చిదిద్దారు. ఐ స్పౌస్ పేరుతో ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలకి బీమా రక్షణ కల్పించే విధంగా టర్మ్ పాలసీని,  అలాగే కేవలం క్యాన్సర్ చికిత్స కోసం ఐ క్యాన్సర్ పాలసీని ప్రవేశపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement