టాటా మోటార్స్కి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు | Tata Motors bags orders for 5k buses worth Rs 900 cr from STUs | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్కి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు

Sep 7 2016 1:23 AM | Updated on Sep 4 2017 12:26 PM

టాటా మోటార్స్కి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు

టాటా మోటార్స్కి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు

దేశీ దిగ్గజ వాణిజ్య వాహన (సీవీ) తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు తాజాగా రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది.

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాణిజ్య వాహన (సీవీ) తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు తాజాగా రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. దాదాపు 25 స్టేట్ /సిటీ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఎస్‌టీయూ) నుంచి తమకు 5,000కు పైగా బస్సుల తయారీకి ఆర్డర్లు వచ్చాయని, వీటి విలువ రూ.900 కోట్లు ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది.

సీవీ ప్యాసెంజర్ విభాగంలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ చర్య తమకు దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. దాదాపు 1,500 బస్సుల్లో ట్రాకబిలిటీ, పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డెస్టినేషన్ బోర్డ్స్, సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్ మల్టీమోడ్ టికెటింగ్, జీపీఎస్ ఆన్‌బోర్డ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, వై-ఫై వంటి అధునాతన ఫీచర్లను పొందుపరచనున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement