టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ | Tata Housing Online Exhibition | Sakshi
Sakshi News home page

టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్

Jul 9 2015 2:25 AM | Updated on Sep 3 2017 5:08 AM

టాటా హౌసింగ్  ఆన్‌లైన్ ఎగ్జిబిషన్

టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్

రియల్టీ సంస్థ టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇది జూలై 13-15 మద్య జరగనుంది. సంస్థ ఈ ఎగ్జిబిషన్ ద్వారా

న్యూఢిల్లీ : రియల్టీ సంస్థ టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇది జూలై 13-15 మద్య జరగనుంది. సంస్థ ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఏడు పట్టణాల్లోని 11 ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 200 ఫ్లాట్లను విక్రయించాలని భావిస్తోంది. వీటి ధరలు రూ.13-50 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే ఇంటి కొనుగోలుదారులు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే వారు కొనుగోలు చేసిన ఇంటితోపాటు మరో రూమ్‌ను అదనంగా పొందవచ్చు. గత ఏడాదిన్నర కాలంలో టాటా హౌసింగ్ ఆన్‌లైన్ ద్వారా దాదాపు 1,500 ఫ్లాట్లను విక్రయించింది. సంస్థ ఆన్‌లైన్ ఫ్లాట్ల విక్రయాలు 2013 డిసెంబర్‌లో ప్రారంభ మయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement