స్నాప్‌డీల్‌ సమ్మర్‌ మెగా డీల్స్‌ | Snapdeal Mega Deals Sale Offers Discount on Summer Essentials | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌ సమ్మర్‌ మెగా డీల్స్‌

May 18 2019 10:30 AM | Updated on May 18 2019 11:38 AM

Snapdeal Mega Deals Sale Offers Discount on Summer Essentials - Sakshi

స్నాప్‌డీల్‌ మెగా డీల్స్‌ పేరుతో  డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకించింది.. మే 17నుంచి 19వ తేదీవరకు పరిమితి కాలానికి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్‌పై దాదాపు 80శాతం తగ్గింపును అందిస్తోంది.  

ఆర్‌బీఎల్‌  బ్యాంక్‌  క్రెడిట్‌ కార్డుల కొనుగోళ్లపై అదనంగా  15శాతం డిస్కౌంట్‌.   డీల్‌350 కూపన్ల ద్వారా రూ.350 దాకా ఆదా చేసుకునే అవకాశం. 

సరసమైన ధరల్లో అందుబాటుల్లో ఉన్న ఫీచర్‌ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచింది.  నోకియా 8110 బనానా ఫోన్‌, ఐవూమి ఐ2  లైట్‌, కూల్‌ప్యాడ్‌ మెగా 5 సిరీస్‌లపై డిస్కౌంట్‌  అందిస్తోంది.

వీటితో పాటు కోల్డ్‌ కాఫీ మేకర్స్‌, షర్బత్‌  మేకర్స్‌,  ట్రావెల్‌ బాగ్స్‌, ఎయిర్‌ కూలర్లు, కూలర్‌ ప్యాడ్లపై  స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇంకా  వివిధ సాంప్రదాయ వస్తువులు, డోలక్‌, తాళాలు లాంటి  సంగీత సాధనాలు కూడా ఈ తగ్గింపు ధరల్లో లభిస్తాయి.  మరిన్నివివరాలు స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్‌ లో లభ్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement