బిగ్‌ బ్యాటరీ, బడ్జెట్‌ ధర : రియల్‌మి సీ 2

Realme C2  a big battery Budget price - Sakshi

 బిగ్‌ బ్యాటరీ, బడ్జెట్‌ ధర

డబుల్‌ రియర్‌ కెమెరా

2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ ధరల :  రూ. 5999

3జీబీ ర్యామ్‌ /32స్టోరేజ్‌ ధర :   రూ. 7999

సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్‌ తయారీదారు  ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ ద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో  దూసుకుపోతోంది.   సోమవారం ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 3 ప్రొ తోపాటు, బడ్జెట్‌ ధరలో సీ2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.   రియల్‌మి  సీ2 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర మే15నుంచి  ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి. కామ్‌ ద్వారా  అందుబాటులో ఉండనుంది.  డైమండ్‌ కట్‌ డిజైన్‌, డ్యూ డ్రాప్‌ డిస్‌ప్లే,  డబుల్‌ రియర్‌ కెమరా, భారీ కెమెరా  సీ2 ప్రత్యేకతలని కంపెనీ చెప్పంది.

రియల్‌మి సీ2 ఫీచర్లు
6.1 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ పై
13+2 ఎంపీ రియర్‌  కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
2జీబీ/3జీబీ, 16జీబీ /32స్టోరేజ్‌ ధరలు :  రూ. 5999, రూ. 7999

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top