పానాసోనిక్‌.. 2 ఏఐ మొబైల్‌ | Panasonic 2 Ai Mobile launched | Sakshi
Sakshi News home page

పానాసోనిక్‌.. 2 ఏఐ మొబైల్‌

Oct 5 2018 1:49 AM | Updated on Nov 6 2018 5:26 PM

Panasonic 2 Ai Mobile launched - Sakshi

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ) ఆధారిత స్మార్ట్‌ఫోన్లను పానాసోనిక్‌ గురువారం విడుదలచేసింది. ‘ఎలుగా ఎక్స్‌1’ పేరిట అందుబాటులోకి వచ్చిన మొబైల్‌ ధర రూ.22,990 కాగా, ‘ఎక్స్‌1 ప్రో’ ధర రూ.26,990 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. డ్యుయల్‌ 4జీ సిమ్‌ సదుపాయం కలిగిన  ఈ స్మార్ట్‌ఫోన్లను సంస్థ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌గా అభివర్ణించింది.   

Advertisement
 
Advertisement
Advertisement