నిస్సాన్‌ ‘రెడ్‌ వీకెండ్స్‌’ ఆఫర్‌ | Nissan Kicks Red Weekend Offers | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ ‘రెడ్‌ వీకెండ్స్‌’ ఆఫర్‌

Dec 17 2019 8:51 AM | Updated on Dec 17 2019 11:27 AM

Nissan Kicks Red Weekend Offers - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ ఇండియా తాజాగా ‘రెడ్‌ వీకెండ్స్‌’ పేరిట సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా నిస్సాన్‌ కిక్స్‌ కారు కొనుగోలుపై రూ.1.15 లక్షల మేర ప్రయోజనాన్ని ఇస్తోంది. క్యాష్‌ డిస్కౌంట్‌ రూ. 40000, ఎక్సే్ఛంజ్‌ డిస్కౌంట్‌ రూ. 40000, కార్పొరేట్‌ డిస్కాంట్‌ రూ. 10000, వారెంటీ విలువ రూ. 20500 ఉన్నట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఈ మోడల్‌తో పాటు డాట్సన్‌ కార్లను కేవలం 6.99 శాతం వడ్డీ రేటుకే అందిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement