బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్ | new director for BEML | Sakshi
Sakshi News home page

బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్

Apr 22 2014 1:47 AM | Updated on Sep 2 2017 6:20 AM

బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్

బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ‘బెమెల్’ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ‘బెమెల్’ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సిస్టమ్‌లో ఎం.టెక్ చేసిన ఆయన ప్రణాళిక, ఉత్పత్తి విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ నియామకానికి ముందు హెచ్‌ఏఎల్ కోరాపుట్ డివిజన్‌కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement