20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు | Major telcos see decline in new subscribers in July | Sakshi
Sakshi News home page

20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు

Aug 24 2016 1:38 AM | Updated on Sep 4 2017 10:33 AM

20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు

20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు

ప్రధాన జీఎస్‌ఎం టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, టెలినార్ వంటి కంపెనీల యూజర్ల సంఖ్య జూలైలో 20 లక్షలకు పైగా పెరిగింది.

న్యూఢిల్లీ: ప్రధాన జీఎస్‌ఎం టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, టెలినార్ వంటి కంపెనీల యూజర్ల సంఖ్య జూలైలో 20 లక్షలకు పైగా పెరిగింది. టెలికం సమాఖ్య సీఓఏఐ నివేదిక ప్రకారం.. మొత్తం జీఎస్‌ఎం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 77.90 కోట్లుగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement