ఓలాతో బజాజ్ ఆలయంజ్ జట్టు | Insurance cover: Ola Cabs ties up with Bajaj Allianz | Sakshi
Sakshi News home page

ఓలాతో బజాజ్ ఆలయంజ్ జట్టు

Mar 29 2016 12:58 AM | Updated on Sep 3 2017 8:44 PM

ఓలాతో బజాజ్ ఆలయంజ్ జట్టు

ఓలాతో బజాజ్ ఆలయంజ్ జట్టు

ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా, తన డ్రైవర్ భాగస్వాములకు వాహన బీమా సొల్యూషన్లనందించడానికి బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

 హైదారబాద్: ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా, తన డ్రైవర్ భాగస్వాములకు  వాహన బీమా సొల్యూషన్లనందించడానికి బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తమ డ్రైవర్ భాగస్వాములకు బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వివిధ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను, వేల్యూ యాడెడ్ సర్వీసులను అందిస్తుంది.  డిప్రిషియేషన్ షీల్డ్, ఇంజిన్ ప్రొటె క్టర్ వంటి యాడ్ వన్ కవర్స్‌ను కూడా అందిస్తుందని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్‌రాజ్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement