హువావే నోవా 3ఐ కొత్త వేరియంట్‌ లాంచ్‌

 Huawei Nova 3i 128GB Storage, 6GB RAM Variant Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హువావే  నోవా 3ఐ  స్మార్ట్‌ఫోన్ లో కొత్త  వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ‌ 6జీబీ, 128జీబీ స్టోరేజిను మూడవ వేరియంట్‌గా విడుదల చేసింది. దీని ధర రూ .25,500  కంపెనీ  నిర్ణయించింది. బ్లాక్, పర్పుల్ , వైట్‌తోపాటు అకాసియా రెడ్‌ కలర్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

నోవా 3ఐ ఫీచర్లు
6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
ఆక్టా-కోర్ హై సిలికాన్‌ కిరిన్ 710 సాక్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరించుకోవచ్చు
16+2  ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2  ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా    
3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top